Venkatesh Wife Neeraja:వెంకటేష్ భార్య నీరజా రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Venkatesh Wife Neeraja:వెంకటేష్ భార్య నీరజా రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. తెలుగు సినీ పరిశ్రమలో రామానాయుడు కొడుకు గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకున్న నటుడు వెంకటేష్. వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వెంకటేష్ సక్సెస్ వెనక భార్య నీరజారెడ్డి ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే నీరజారెడ్డి పెద్దగా బయట కనపడదు. ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబంలో జన్మించింది
ఆమె విదేశాలలో ఎంబీఏ చదివి న చాలా సింపుల్ గా ఉంటుంది. ఆమె చదువు పూర్తయ్యాక పెద్దలు వెంకటేష్ తో వివాహం నిశ్చయించారు.తన కుటుంబం బాధ్యతలనూ నిర్వహించే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.
అందుకే నలుగురు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచింది. నీరజ రెడ్డి సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్స్ లోను కనబడదు. ఇక నీరజ ఏపీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్‌కు స్వయానా మేనకోడలు కావడం విశేషం.
నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది. ఎపుడు సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్. దీంతో కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ.
ఇప్పటికీ ఇంట్లో నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది. అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్రనే కీలకం అనే చెప్పాలి. అలా పెద్దింటి కోడలైనా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది నీరజా రెడ్డి. ఇక వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్‌కు ఈవెంట్స్‌కు ఆమె హాజరైన దాఖలాలు దాదాపు లేనే లేవనే చెప్పాలి.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK