Furniture Lifter Mover Tool:ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్.. ఇదుంటే టెన్షనే ఉండదు
Furniture Lifter Mover Tool:ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్.. ఇదుంటే టెన్షనే ఉండదు..సోఫాలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్ లు, మంచం, డైనింగ్ టేబుల్ ఇలా వీటన్నిటినీ జరపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది.
ఇల్లు ఊడ్చినప్పుడు గానీ, కడిగినప్పుడు గానీ తడిగుడ్డ పెట్టినప్పుడు గానీ ఇంట్లో బరువైన వస్తువులను అటూ ఇటూ మార్చాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో వాటిని జరపాలని చూస్తే నేల మీద గీతలు పడడమే కాకుండా సౌండ్ వచ్చేస్తుంది. అదే ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ ఉంటే కనుక సులువుగా బరువైన వస్తువులను కదిలించవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/0fmTt