MoviesTollywood news in telugu

Bigg Boss 8: గ్రాండ్ గా బిగ్ బాస్ 8 స్టార్ట్.. హౌస్ లోకి వెళ్లిన 14 మంది ఎవరో..

Bigg Boss 8:బిగ్ బాస్ అనేది టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన షో. ఈ మెగా రియాలిటీ షో ఏడు సీజన్ల పాటు వీక్షకులను అలరించింది. తాజాగా ఎనిమిదో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. మూడవ సీజన్ నుండి హోస్ట్‌గా ఉన్న నాగార్జున, ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా కొనసాగుతున్నారు.

ఈ సీజన్‌లో కొత్త మార్పులను అమలు చేశారు. గత సీజన్లలో ఎలాగైతే ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపేవారో, ఈ సారి మాత్రం వారిని జంటలుగా పంపుతున్నారు. మరి, బిగ్ బాస్ 8లో పోటీ పడే ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం. వారి పూర్తి జాబితా ఇక్కడ ఉంది.

యష్మీ గౌడ (సీరియల్ నటి)
నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు)
అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్)
ప్రేరణ కంభం (సీరియల్ నటి)
ఆదిత్య ఓం (నటుడు)
సోనియా ఆకుల (నటి)
బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
శేఖర్ బాషా (ఆర్జే)
కిర్రాక్ సీత (యూట్యూబర్)
నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
అఫ్రిదీ (యూట్యూబర్)
విష్ణు ప్రియ (యాంకర్)
నైనిక (ఢీ డ్యాన్సర్)
పృథ్వీరాజ్ (నాగ పంచమి సీరియల్)

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."