Business

Samsung Galaxy M05:సామ్‌సంగ్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మంచి ఫీచర్లతో..

Samsung Galaxy M05:సామ్‌సంగ్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మంచి ఫీచర్లతో.. సామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీ సైతం తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ లో తక్కువ బడ్జెట్‌లో, మంచి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు. ఇక ధర విషయానికొస్తే 4 బీజీర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 7,999గా నిర్ణయించారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/cVIHs