Business

Tecno pova5 pro: రూ. 20 వేల ఫోన్‌ రూ. 12 వేలకే.. ఫీచర్స్‌ కూడా సూపర్..

Tecno pova5 pro: రూ. 20 వేల ఫోన్‌ రూ. 12 వేలకే.. ఫీచర్స్‌ కూడా సూపర్.. సీజన్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి ఈ కామర్స్‌ సంస్థలు.

టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. స్టన్నింగ్‌ లుక్‌తో డిజైన్ చేసిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1750 కూపన్‌తో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 12 వేలకే పొందొచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/kkBju

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."