Business

Fertilizer sticks:మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగడానికి.. ఫెర్టిలైజర్‌ స్టిక్స్‌..

fertilizer sticks:మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగడానికి.. ఫెర్టిలైజర్‌ స్టిక్స్‌.. మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగడానికి ఎరువులు వేస్తాం. అయితే అవి కాస్త ఎక్కువయినా, తక్కువయినా కష్టమే.

ఎక్కువయిన ఎరువులు మొక్కలకు పోసిన నీళ్లతో పాటు వృథాగా బయటకు కొట్టుకుపోతాయి. అదే తక్కువైతే ఆశించిన ప్రయోజనాలు అందవు.

ఫెర్టిలైజర్‌ స్టిక్స్‌తో ఈ సమస్యలుండవు. చూడ్డానికి చిన్న కర్రపుల్లల్లా ఉండే వీటిని మొక్క మొదట్లో గుచ్చేస్తే చాలు. రెండు నెలలపాటు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పోషకాలు వృథా కాకుండా, ఎంత మేరకు అందాలో అంతే అందుతాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Ghtyq

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."