Honor pad x8a: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్
Honor pad x8a: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్.. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ హానర్ స్మార్ట్ ఫోన్‌లతో పాటు కొత్త ట్యాబ్స్‌ను సైతం లాంచ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి హానర్ ప్యాడ్ ఎక్స్8ఏ పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో కూడిన ట్యాబ్‌ను తీసుకొచ్చారు.
ట్యాబ్ కొనే ఆలోచన ఉన్నవారికి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ట్యాబ్ 50 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/BuSfU

