BusinessToday gold rate

Gold Rate Today:బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే..

Gold Rate Today:బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన మార్పులకు లోను అవుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 70000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు పెరిగి 76360 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 98,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."