BusinessToday gold rate

Gold Rate Today:భారీగా పెరిగిన బంగారం ధరలు.. లక్ష దాటిన వెండి…

Gold Rate Today:భారీగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి రోజు ధరలు ఒకేలా ఉండవు. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. అందువల్ల బంగారం కొనే ఉద్దేశం ఉన్నవారు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 70600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిలు పెరిగి 77020 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦౦ రూపాయిలు పెరిగి 1,01,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."