DevotionalToday Rasi Phalalu In telugu

October Horoscope 2024: అక్టోబర్ నెలలో ఎవరికి అదృష్టం వరించనుంది.. ఏ రాశులకు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయో..

October Horoscope 2024: అక్టోబర్ నెలలో ఎవరికి అదృష్టం వరించనుంది.. ఏ రాశులకు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయో.. జాతకాలను మనలో చాలా మంది నమ్ముతారు. జాతకం ప్రకారం పనులను చేసే వారు కూడా ఉన్నారు.

కొత్త సంవత్సరం రాగానే చాలామంది ఈ ఏడాది తమ జాతక ప్రభావం ఎలా ఉంటుంది, ఇప్పుడైనా దశ తిరుగుతుందా ఇలా రకరకాల ప్రశ్నలు వేసుకుంటారు. జ్యోతిషుల దగ్గరకు వెళ్లి తమ జాతకం ఎలా ఉందొ అడుగుతూ ఉంటారు. అయితే 2024 October లో ఏ రాశుల వారికీ బాగుంటుందో చూద్దాం.

ముఖ్యంగా వృషభరాశి వారికి ఇన్నాళ్లు పడుతున్న కష్టాలకు మోక్షం కలుగుతుందట. ప్రస్తుతం రాహువు ఈ రాశిలో ఉంది . దాంతో వృషభరాశి వారి జీవితాల్లో సమస్యలన్నీ తొలగి, విజయాలను అందుకుంటారని జ్యోతిషులు అంటున్నారు. అయితే ఈ రాశివాళ్ళు చెడు అలవాట్లకు, సహవాసాలకు దూరంగా ఉండాలని, జంతువులకు ఆహారాన్ని పెట్టాలని సూచిస్తున్నారు.

మిధునరాశి వాళ్లకు శని మహాదశ నుంచి విముక్తి లభిస్తుందట.  మిధునరాశి వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటివి వస్తాయట. వ్యాపారస్తులకు లాభాలు చేకూర తాయి. అయితే కోపాన్ని, అహంకారాన్ని తగ్గించుకోవడంతో పాటు వృద్ధులను, స్త్రీలను గౌరవించాలని అంటున్నారు.

మీనరాశివారికి ఈ ఏడాది మంచిదట. అయితే స్వార్థ, మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అంటున్నారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తాయట. మొత్తం మీద అన్నింటా విజయం సాధిస్తారట.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ