TTD Jobs:లైఫ్‌లో మళ్లీరాని ఛాన్స్.. TTDలో నెలకు 2 లక్షల జీతంతో జాబ్స్.. october 7 చివరి తేది…
Tirumala Tirupati Devasthanms TTD : ఉద్యోగాల వేటలో ఉన్నవారికి ఇప్పుడు చెప్పే న్యూస్ గుడ్ న్యస్ అని చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ కన్సల్టెంట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకున్న వారికి TTD బోర్డు వారు రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 2,00,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబ్స్ నీ శ్రీ లక్ష్మి మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
TTD లో ఖాళీగా ఉన్నటువంటి మిడ్ లెవెల్ కన్సల్టెంట్ విభాగంలో 3 ఉద్యోగాలను భర్తీ చేయటానికి చివరి తేది october 7. ఈ పోస్ట్ కి apply చేయాలంటే సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఈ జాబ్ కి apply చేయాలంటే వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు.Offline లో పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ముందుగా అప్లికేషన్ ఫారం నీ నింపి దానికి మన సర్టిఫికెట్స్ నీ జత చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టిన పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి.
Apply చేసుకున్న వారికి TTD బోర్డు వారు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబు లో సెలక్ట్ అయితే నెలకు 2,00,000 జీతం ఇస్తారు. అయితే Apply చేయడానికి చివరి తేది : 07/10/2024.. ఈ విషయాన్నీ గుర్తుంచుకోండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ