Xiaomi Smart TV:బ్రాండెడ్ TVపై క్రేజీ ఆఫర్ గురూ.. 25 వేల స్మార్ట్ TV 10 వేలకే..
Xiaomi Smart TV:బ్రాండెడ్ TVపై క్రేజీ ఆఫర్ గురూ.. 25 వేల స్మార్ట్ TV 10 వేలకే.. స్మార్ట్ టీవీలపై కిర్రాక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే బ్రాండెడ్ టీవీలను సొంతం చేసుకునే ఛాన్స్ కల్పిస్తున్నది.
మరి మీరు కూడా ఈ దసరాకి కొత్త టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న టీవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ డీల్ ను వదలకండి.
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ షియోమీ కంపెనీకి చెందిన 32 అంగుళాల స్మార్ట్ టీవీపై 54 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 25 వేలు విలువ చేసే టీవీ 10 వేలకే వచ్చేస్తోంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/PqrGD