Beauty Tips

Fish Oil For Face: చేప నూనె ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు, ముడతలు పోతాయి!

Fish Oil For Face: చేప నూనె ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు, ముడతలు పోతాయి.. మీరు చేపలు తినకపోతే..కనీసం చేప నూనెనైనా ముఖానికి రాసుకోండి. ఎందుకంటే మీ ముఖం మెరవడానికి, నల్లటి మచ్చలు తొలగిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.

ముఖం అందంగా, తెల్లగా మెరవాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది సహజమే. కానీ దాని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం FISH OIL చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
fish oil
Fish Oil లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ముఖం మీద మచ్చలు,ముడతలు లేకుండా చేయటమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. Fish Oil ఒక capsule తీసుకొని దానిలోని ఆయిల్ ని ముఖానికి రాసి సున్నితంగా 5 నిమిషాలు మసాజ్ చేస్తే ముడతలు,మొటిమలు అన్నీ తొలగిపోతాయి.

నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ఒక స్పూన్ తేనెలో Fish Oil వేసి బాగా కలిపి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. చర్మం పొడిగా ఉన్నవారికి ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."