Samsung Smart Tv:ఈ స్మార్ట్ టీవీపై ధమాకా ఆఫర్ అందించిన అమెజాన్..
Samsung Smart Tv:ఈ స్మార్ట్ టీవీపై ధమాకా ఆఫర్ అందించిన అమెజాన్.. శామ్సంగ్ ఇండియాలో అందించిన లేటెస్ట్ 4K Samsung Smart Tv సిరీస్ నుంచి వచ్చిన 43 ఇంచ్ టీవీ పై ఈ డీల్ ను అందించింది.
ఈ ఆఫర్ ద్వారా ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ఈరోజు 25 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తోంది. మంచి స్క్రీన్, ఫీచర్స్ మరియు సౌండ్ సపోర్ట్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ పై ఒక లుక్కేయండి.ఈ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకు అందుకోవడానికి వీలుగా ఈ టీవీ తో మరో రెండు ఆఫర్లు అందించింది.
ఈ స్మార్ట్ టీవీ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు SBI కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 25,990 రూపాయలకు అందుకోవచ్చు
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/wEAK6