BusinessToday gold rate

Today Gold Rate:దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఎంత తగ్గిందంటే..

Today Gold Rate:దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఎంత తగ్గిందంటే.. బంగారం ధరలు సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. దసరా ముందు బంగారం కొనే వారికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం ధరలు తగ్గాయి.

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 71000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 77450 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,03,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."