Oneplus Nord CE4:బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే One Plus 5జి ఫోన్.. త్వరపడండి
Oneplus Nord CE4:బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే One Plus 5జి ఫోన్.. త్వరపడండి.. ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ4’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకే మనం సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ అసలు ధర వచ్చేసి రూ.24,999. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ పై 6శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో ఈ ఫోన్ ని రూ.23,499కి కొనుగోలు చేయవచ్చు.
ఇంకా అంతేకాకుండా ఈ ఫోన్‌పై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఎస్బీఐ బ్యాంకు కార్డుపై అయితే ఏకంగా రూ.1500 ఇంస్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో మీరు నార్డ్ సీఈ4 ఫోన్‌ను కేవలం రూ.21,499కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా అంతే కాదండోయ్ ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ పై మరో డిస్కౌంట్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ డిస్కౌంట్.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.23,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే ఇంత భారీ డిస్కౌంట్ కావాలంటే మీ పాత ఫోన్ లేటెస్ట్ వెర్షన్ అయుండాలి. ఆ ఫోన్ ఎలాంటి డామేజ్ లేకుండా ఉండాలి. దీంతో మీరు ఈ ఫోన్ ని ఏకంగా 23,250 భారీ డిస్కౌంట్ కే పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/zwJM6