MoviesTollywood news in telugu

Ram Charan:నాన్నతో స్టెప్స్‌ వేసేందుకు ఎన్ని టేక్‌లు తీసుకున్నాడో తెలుసా?

Ram Charan And Chiranjeevi:వెండితెరకు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా చిరు డ్యాన్స్‌లలో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదు. ‘ఖైదీ నంబర్‌.150’లో ఇప్పటి హీరోలకు పోటీనిస్తూ ఆయన పలికించిన భావాలపై ఎంతోమంది ప్రశంసలు కూడా కురిపించారు.

ఇదిలా ఉంటే ఖైదీలోని ‘అమ్మడు కుమ్ముడు’ సాంగ్‌లో రామ్‌చరణ్‌ కూడా కెమెరా అప్పియరెన్స్‌ ఇచ్చి ప్రేక్షకులకు మరింత ఊపును ఇచ్చాడు. అయితే ఇందులో చిరుతో కలిసి స్టెప్‌లు వేసేందుకు చరణ్‌ 15టేక్‌లు తీసుకున్నాడట.

ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు. ఇందులో తాను అప్పియరెన్స్‌ ఇస్తానని అనుకోలేదని, అయితే అమ్మడు కుమ్ముడు సాంగ్‌లో స్టెప్స్‌ వేసేందుకు నాన్నే అడిగారని, కానీ ఆ స్పీడును, గ్రేస్‌ను అందుకోవడానికి తాను పదిహేను టేక్‌లు తీసుకున్నానని తెలిపాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."