Samsung: రూ. 45 వేల ట్యాబ్ రూ. 27 వేలకే.. ఈ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్..
Samsung: రూ. 45 వేల ట్యాబ్ రూ. 27 వేలకే.. ఈ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా సామ్సంగ్ కంపెనీకి చెందిన గ్యాలక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ప భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
దాదాపుగా ఈ ట్యాబ్‌పై రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 44,999కాగా సేల్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు.
అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 26,999కి సొంతం చేసుకోవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/RIhlR

