Business

Samsung: రూ. 45 వేల ట్యాబ్‌ రూ. 27 వేలకే.. ఈ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌..

Samsung: రూ. 45 వేల ట్యాబ్‌ రూ. 27 వేలకే.. ఈ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌.. అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన గ్యాలక్సీ ట్యాబ్‌ ఎస్‌9 ఎఫ్‌ఈ ప భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

దాదాపుగా ఈ ట్యాబ్‌పై రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్‌ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 44,999కాగా సేల్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు.

అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 26,999కి సొంతం చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/RIhlR

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."