Business

iQOO Z9 Lite 5G Mobile: బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.15,499ల 5జీ మొబైల్.. రూ.598కే కొనేయండి!

iQOO Z9 Lite 5G Mobile: బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.15,499ల 5జీ మొబైల్.. రూ.598కే కొనేయండి.. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

ఫీచర్స్ హై రేంజ్‌లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో 6GB RAM, 128GB స్టోరేజ్ ఉంది.

ఈ మొబైల్ అసలు ధర రూ.15,499 కాగా.. అమెజాన్‌లో 26 శాతం డిస్కౌంట్‌తో రూ.11,498కి అమ్ముతున్నారు. అలాగే అన్ని బ్యాంక్ కార్డులపై రూ.1000 తగ్గింపు ఉంది. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఉంది. పాత ఫోన్ ఇస్తే దానిపై రూ.10,900 దాకా తగ్గింపు ఇస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
https://shorturl.at/OJoyR

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."