Business

CCTV Smart Camera: 360 డిగ్రీస్ సీసీటీవీ స్మార్ట్ కెమెరా.. ఎన్నో అదిరే ఫీచర్స్.. కేవలం రూ.879కే పొందండి

CCTV Smart Camera: 360 డిగ్రీస్ సీసీటీవీ స్మార్ట్ కెమెరా.. అదిరే ఫీచర్స్.. కేవలం రూ.879కే పొందండి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇళ్లకు సెక్యూరిటీ చాలా ముఖ్యం.

స్మార్ట్ సీసీటీవీ కెమెరాలను సెట్ చేసుకుంటే, దొంగల ఆట కట్టించవచ్చు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇప్పుడు చెప్పే స్మార్ట్ CCTV వైఫై హోమ్ సెక్యూరిటీ కెమెరా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 360 డిగ్రీస్‌లో తిరుగుతూ.. అన్నీ రికార్డ్ చెయ్యగలదు.

దీనికి నైట్ విజన్ ఉంది. చీకట్లో చక్కగా చూడగలదు. అలెక్సా ద్వారా పనిచేస్తుంది. కమాండ్స్ ఇస్తే, తీసుకుంటుంది. మోషన్ డిటెక్ట్ కారణంగా.. ఎవరైనా దీని ముందు నుంచి వెళ్తే, కనిపెట్టి వాళ్లను ఫాలో చేస్తూ, రికార్డ్ చేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/pC8a7

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."