Business

Lenovo IdeaPad Slim:బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటున్నారా.. 16GB ల్యాప్‌టాప్.. రూ.22,990కే..

Lenovo IdeaPad Slim:బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటున్నారా.. 16GB ల్యాప్‌టాప్.. రూ.22,990కే.. ఇది Lenovo ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 AMD రైజెన్ 5 5500U 15.6 అంగుళాల HD థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్.

ఇది 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ కలిగివుంది. ఇంకా ఇందులో ఇంటెగ్రేటెడ్ AMD గ్రాఫిక్స్ కలిగివుంది. విండోస్ 11 హోమ్ ఉంది. దీనికి 1 సంవత్సరం ADP ఫ్రీ ఉంది. క్లౌడ్ గ్రే కలర్ ఉంది. 1.61 కేజీ బరువు ఉంది.

ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.58,390 కాగా.. అమెజాన్‌లో దీన్ని రూ.36,990కి అమ్ముతున్నారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.14వేలు ఉంది. అందువల్ల ఇది రూ.22,990కి లభించినట్లవుతుంది. ఐతే.. EMI రూ.1,793 ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/2W9G1

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."