Business

Noise Pulse 2 Max: 6 వేల స్మార్ట్ వాచ్.. రూ.69కే పొందండి.. బ్లూటూత్ కాలింగ్ ఉంది!

Noise Pulse 2 Max: 6 వేల స్మార్ట్ వాచ్.. రూ.69కే పొందండి.. బ్లూటూత్ కాలింగ్ ఉంది. ఈ వాచ్, క్వాలిటీ, వాల్యూ ఫర్ మనీ, లుక్స్, ఫీచర్స్, కాల్ క్వాలిటీ, నాయిస్ లెవెల్ చాలా బాగున్నాయి. బ్యాటరీ లైఫ్, పనితీరు కూడా పర్వాలేదు.

ఇది Noise కంపెనీ నుంచి వచ్చిన Pulse 2 మాక్స్ 1.85 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉన్న స్మార్ట్ వాచ్. దీనికి 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. స్మార్ట్ DND ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇది మగవారికీ, మహిళలకు కూడా బాగుంటుంది.

ఈ వాచ్ అసలు ధర రూ.5,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 80 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,219కే అమ్ముతున్నారు. ఐతే.. పాత వాచ్ ఇచ్చేస్తే రూ.1,150 ఎక్స్‌ఛేంజ్ మనీ పొందవచ్చు. అంటే.. అప్పుడు ఈ వాచ్ కోసం రూ.69 చెల్లిస్తే సరిపోతుంది. ఇదంతా వద్దనుకుంటే.. EMIలో రూ.111కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు… కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Njc5e

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."