Laptop Offer: 16GB RAM ల్యాప్‌టాప్, ఇంటెల్ i5.. రూ.41,790కే.. రూ.2,569 చెల్లించి తీసుకోండి
Laptop Offer: 16GB RAM ల్యాప్‌టాప్, ఇంటెల్ i5.. రూ.41,790కే.. రూ.2,569 చెల్లించి తీసుకోండి. ఇది ASUS కంపెనీ తయారుచేసిన Vivobook 16 అంగుళాల ఫుల్ HD+ (1920 x 1200) ఉన్న 60Hz డిస్‌ప్లే కలిగిన, 300nits బ్రైట్‌నెస్ ఉన్న, ఇంటెల్ Core i5-12500H కలిగిన ల్యాప్‌టాప్.
ఇందులో 16GB RAM ఉండగా 512GB SSD స్టోరేజ్ ఉంది. ఇంకా Intel Iris Xᵉ గ్రాఫిక్స్ ఉన్నాయి. విండోస్ 11 ఉంది. మైక్రోసాఫ్చ్ ఆఫీస్ హోమ్ ఉంది. ఫింగర్ ప్రింట్ ఉంది. 42WHr బ్యాటరీ ఉంది. ట్రాన్స్‌పారెంట్ సిల్వర్ కలర్ ఉంది. 1.88kg బరువు ఉంది.
దీని అసలు ధర రూ.69,990. అమెజాన్‌లో దీన్ని రూ.52,990కి అమ్ముతున్నారు. ఐతే.. పాత ల్యాప్‌టాప్‌కి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.11,200 ఉంది. అది వర్తింపజేస్తే.. ఈ ల్యాప్‌టాప్‌కి రూ.41,790 చెల్లిస్తే సరిపోతుంది. అలా సెట్ కాదనుకుంటే.. EMIలో రూ.2,569 చెల్లించి పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/3KeZl