BusinessToday gold rate

Today Gold Rate:భారీగా కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే..

Today Gold Rate:భారీగా కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం కొనే ఉద్దేశం ఉన్నవారు కొనుగోలు చేయటానికి కాస్త ఆలోచన చేయవచ్చు. బంగారం ధరల మీద ఎన్నో రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 1350 రూపాయిలు తగ్గి 70850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1470 రూపాయిలు తగ్గి 77290 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు తగ్గి 1,00,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."