Business

iQOO Z9 Lite: తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఫీచర్ ప్యాక్డ్.. 598 రూపాయిలకే..

iQOO Z9 Lite: తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఫీచర్ ప్యాక్డ్.. 598 రూపాయిలకే..ప్రస్తుతం మార్కెట్ లో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే స్మార్ట్ ఫోన్ లు వాడే వారు కూడా చాలా ఎక్కువ మండే ఉన్నారు.

చాలా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ లు ఉన్న ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. పూర్తి చార్జ్‌తో సులభంగా ఒక రోజంతా పనిచేస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

దీని అసలు ధర 14,499 రూపాయిలు.. 28 శాతం తగ్గింపుతో 10,498 రుపాయిలతో అందుబాటులో ఉంది. Exchange లో 9900 రూపాయిలు తగ్గింపుతో 598 రూపాయిలకు వస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/dwAV2

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."