Gold Price Today: వార్నీ.. మరోసారి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే..
Gold Price Today: వార్నీ.. మరోసారి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే బంగారం ధరలు సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. బంగారం భారిగా పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు పెరిగి 70650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయిలు పెరిగి 77070 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు పెరిగి 1,01,000 గా ఉంది