BusinessToday gold rate

Gold price Today:గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్..ఎంత పెరిగిందంటే..

Gold price Today:గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్..ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. అయితే బంగారం పెరిగినా తగ్గినా దాని మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు పెరిగి 71450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 77950 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,01,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."