Business

Smart TV Offers:భారీ డిస్కౌంట్ తో 28 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!

Smart TV Offers:భారీ డిస్కౌంట్ తో 28 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి. ఏసర్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్ యూ అందించింది.

ఏసర్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (AR55GT2851UDFL) పై అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 41% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రూ.36,999 ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈరోజు సేల్ నుంచి రూ. 7,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అందించింది.

అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని 28 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/DfZGn

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."