Business

Solar Power Generator: సగం ధరకే సోలార్ పవర్ జనరేటర్.. చాలా తక్కువ బడ్జెట్‌లో…

Solar Power Generator: సగం ధరకే సోలార్ పవర్ జనరేటర్.. చాలా తక్కువ బడ్జెట్‌లో…ఇది Pick Ur Needs కంపెనీ తయారుచేసిన ఎమర్జెన్సీ రీఛార్జబుల్ పోర్టబుల్ సోలార్ ప్యానెల్ జనరేటర్ సిస్టం.

దీనికి USB పోర్ట్ ఉంది, ఫ్లాష్ లైట్ ఉంది. అవుట్‌డోర్‌కి పనికొస్తుంది, ఎమర్జెన్సీ ల్యాంప్ ఉంది, ఈ ప్రొడక్టుతో మీకు 1 ఛార్జింగ్ గేబుల్, 1 ఛార్జర్, 1 సోలార్ ఎమర్జెన్సీ లైట్, 2 LED బల్బులు ఇస్తున్నారు.

ఇలాంటి సోలార్ జనరేటర్ల ధర దాదాపు రూ.30వేల దాకా ఉంటోంది. దీని ధర మాత్రం తక్కువే. దీని అసలు ధర రూ.2,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 47 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,579కి అమ్ముతున్నారు. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో కావాలనుకునేవారికి ఇది బాగుంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/l0u3Q

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."