Business

Smart TV offer: రూ.11,499కే 32 అంగుళాల టీవీ.. EMIలో రూ.557కే.. తొందరగా కోనేయండి

Smart TV offer: రూ.11,499కే 32 అంగుళాల టీవీ.. EMIలో రూ.557కే.. తొందరగా కోనేయండి.. ఇది Redmi Xiaomi కంపెనీ 80 cm (32 అంగుళాలు) F సిరీస్ HD రెడీ స్మార్ట్ LED ఫైర్ TV. ఇది బ్లాక్ కలర్‌లో ఉంటుంది.

స్మార్ట్ టీవీ ఫీచర్లు చూస్తే.. ఫైర్ టీవీ ఇన్‌బిల్ట్ ఉంది. అలాగే ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ సపోర్ట్ ఉంది. యాప్ స్టోర్ నుంచి 12000కు పైగా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలెక్సా సపోర్ట్ చేసే వాయిస్ రిమోట్ ఉంది. ఇంకా డిస్‌ప్లే మిర్రరింగ్, ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ వంటివి ఉన్నాయి.

దీని అసలు ధర రూ.24,999 కాగా.. అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.11,499కి అమ్ముతున్నారు. అలాగే పాత టీవీ ఇచ్చేస్తే రూ.310 ఇస్తున్నారు. ఇంకా EMIలో కొనాలంటే రూ.557 ఇచ్చి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు సెహ్యండి.
https://shorturl.at/Hh6G4

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."