BusinessToday gold rate

Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు కొనవచ్చా..?

Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు కొనవచ్చా.. బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందుకే బంగారం కొనటానికి ముందు ఎన్నో రకాలుగా ఆలోచన చేయాలి.

22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు తగ్గి 70400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 76800 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 98,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."