Business

Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌..20వేల ఫోన్ ఎక్స్చేంజ్ లో 1098కే.. ఫీచర్ల కోసమైన కొనవచ్చు..

Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌..20వేల ఫోన్ ఎక్స్చేంజ్ లో 1098కే.. ఫీచర్ల కోసమైన కొనవచ్చు.. రియల్‌మీ నార్జో 70 టర్బో ఫోన్‌లో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తోకూడి సామ్‌సంగ్‌ ఐ4 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

Realme Narzo 70 Turbo అసలు ధర 19,999.. అయితే 15 శాతం డిస్కౌంట్ తో 16,998కే వస్తుంది. అంతేకాక 2500 అదనంగా డిస్కౌంట్ ఉండటంతో 14498కే అందుబాటులో ఉంది. అంతేకాక Exchange లో తీసుకుంటే 15,900 రూపాయిల వరకు తగ్గుతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు సెహ్యండి.
https://shorturl.at/dkltr

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."