Smart Watch: రూ.5,999ల స్మార్ట్ వాచ్.. ఎక్స్ఛేంజ్లో రూ.99కే పొందండి
Smart Watch: రూ.5,999ల స్మార్ట్ వాచ్.. ఎక్స్ఛేంజ్లో రూ.99కే పొందండి… స్మార్ట్ వాచ్ కొనే ఉద్దేశంలో ఉన్నారా.. అయితే ఇప్పుడు చెప్పే వాచ్ ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఇది Noise Pulse 2 Max 1.85 అంగుళాల డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, దీనికి 10 రోజుల ఛార్జింగ్ ఇచ్చే బ్యాటరీ ఉంది, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, ఈ స్మార్ట్ వాచ్‌ని మగవారు, మహిళలు కూడా ధరించవచ్చు.
ఈ వాచ్ అసలు ధర రూ.5,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 78 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,299కి అమ్ముతున్నారు. ఐతే.. పాత వాచ్‌కి ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.1,200 ఉంది. అది అప్లై అయితే, పాత వాచ్‌కి అంత మనీ వస్తే, అప్పుడు ఈ వాచ్‌కి రూ.99 చెల్లిస్తే సరిపోతుంది. దీన్ని EMIలో రూ.100కే పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/NPdLP

