Business

Smart Watch: రూ.5,999ల స్మార్ట్ వాచ్.. ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99కే పొందండి

Smart Watch: రూ.5,999ల స్మార్ట్ వాచ్.. ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99కే పొందండి… స్మార్ట్ వాచ్ కొనే ఉద్దేశంలో ఉన్నారా.. అయితే ఇప్పుడు చెప్పే వాచ్ ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఇది Noise Pulse 2 Max 1.85 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, దీనికి 10 రోజుల ఛార్జింగ్ ఇచ్చే బ్యాటరీ ఉంది, 550 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, ఈ స్మార్ట్ వాచ్‌ని మగవారు, మహిళలు కూడా ధరించవచ్చు.

ఈ వాచ్ అసలు ధర రూ.5,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 78 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,299కి అమ్ముతున్నారు. ఐతే.. పాత వాచ్‌కి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.1,200 ఉంది. అది అప్లై అయితే, పాత వాచ్‌కి అంత మనీ వస్తే, అప్పుడు ఈ వాచ్‌కి రూ.99 చెల్లిస్తే సరిపోతుంది. దీన్ని EMIలో రూ.100కే పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/NPdLP

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."