Devotional

Bangles on seemantham:సీమంతం సమయంలో గాజులు ఎందుకు తొడుగుతారు?

Bangles on seemantham:సీమంతం రోజున గర్భవతి చేతికి చేయినిండా గాజులు తొడుగుతారు. అలాగే మామూలు సాంప్రదాయ వేడుకల్లోనూ గాజులకు ప్రాముఖ్యత ఉంటుంది. వీటి వెనక ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి తెల్సుకోండి.

ఏ శుభకార్యములో చేయని విధంగా సీమంతం సమయములో గర్భిని స్త్రీకి అందరు గాజులు తొడుగుతారు. ఈ ఆచారం మన పూర్వీకుల నుండి వస్తుంది. ఇలా గాజులు తొడుగుతూ ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశీర్వాదం ఇస్తారు.

అలా గాజులు తొడిగే కార్యక్రమంలో చక్కని పరమార్ధం కూడా ఉంది. గర్భం ధరించిన స్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.అందుకే ఏడో నెలలో ఈ శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు .

చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని నమ్మకం. మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారం వెనక ఒక పరమార్ధం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."