Beauty Tips

White Hair Turn Black:ఒక స్పూన్ పొడి చాలు తెల్లజుట్టు నల్లగా అవుతుంది..

White Hair Tips : నేటి కాలంలో తెల్లజుట్టు అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. దీంతో చాలా మంది దానిని కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివారు ఇంట్లోనే ఎలాంటి డై ప్రిపేర్ చేసి వాడొచ్చో తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం,కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడటం వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోనే జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య వచ్చేస్తున్నాయి.

ఈ సమస్యలు రాగానే కంగారూ పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. మునగ ఆకు పొడిలో జింక్,ఐరన్, విటమిన్ ఏ సమృద్దిగా ఉండుట వలన జుట్టు బాగా పెరగటానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది.

పెరుగు జుట్టు మృదువుగా ఉండేలా చేసి చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు మూలాలు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చిట్లిన జుట్టును కూడా రిపేర్ చేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల మునగ ఆకు పొడి వేసి దానిలో మూడు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని అరగంట అలా వదిలేసి ఆ తర్వాత జుట్టు కుదుళ్లు, జుట్టు మొత్తం పట్టేలా పట్టించాలి. పావుగంట తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు కుదుళ్లు బలంగా మరీ చుండ్రు సమస్య లేకుండా జుట్టు రాలే సమస్య లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ