Gold Rate Today:మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా..
Gold Rate Today:మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 7,1250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 280 రూపాయిలు పెరిగి 7,7730 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 1,00,000 గా ఉంది