Devotional

Vastu Tips: ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే.. డబ్బే డబ్బు!

Vastu Tips: ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే.. డబ్బే డబ్బు…మనవాళ్లకు సెంటిమెంట్స్, జాతకాల పిచ్చి ఎక్కువే. పైకి ఎన్ని చెప్పినా అన్నీ ముహుర్తాలు చూసుకునే చేస్తారు. ఇక ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటె మంచిదో కూడా చెబుతూ ఉంటారు. అందులో నెమలి ఫించం గురించి ఎక్కువగా వింటుంటాం. చాలామంది ఇళ్లల్లోనే కాదు, పుస్తకాలలో కూడా పెట్టుకుంటారు.

అయితే వెండితో చేసిన నెమలి విగ్రహం కూడా కొందరి ఇళ్లల్లో దర్శనమిస్తుంది. కుమారస్వామి వాహనమైన నెమలిని వెండితో చేయించి సుబ్రహ్మణ్యేశ్వర గుళ్లకు విరాళంగా అందించేవాళ్ళు ఉన్నారు. కొన్ని ఆలయాల్లో ఇలాంటి ఘటనలు కన్పిస్తూ ఉంటాయి.

అయితే వెండి నెమలిని ఇంట్లో పెట్టుకుంటే మంచిదా కదా అంటే, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతుంటే, వెండి నెమలి విగ్రహాన్ని ఆగ్నేయ దిశగా పెడితే మంచిదని కొందరి పండితుల ఉవాచ. ఇంట్లో భార్యా భర్తల నడుమ, కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు కూడా వెండి నెమలిని ఇంట్లో పెట్టుకోవడం వలన తొలగిపోతాయని అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."