Philips LED Bulb: తక్కువ ధరలో మంచి ఎల్ఈడీ బల్బ్ కోసం చూస్తున్నారా.. 31 శాతం తగ్గింపుతో..
Philips LED Bulb: తక్కువ ధరలో మంచి ఎల్ఈడీ బల్బ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఎల్ఈడీ బల్బులను ఉపయోగించడం ద్వారా, మీరు 95 శాతం విద్యుత్ ను ఆదా చేయవచ్చు.
6 బల్బ్ కాంబోతో వచ్చే ఫిలిప్స్ LED బల్బులు మీ ఇంటికి ఖచ్చితంగా సరిపోతాయి. దీని సామర్థ్యం 8.5 వాట్స్, ఇది గదిలో కాంతిని బాగా వ్యాపిస్తుంది.ఇది 1 సంవత్సరం వారంటీతో కూడా వస్తుంది, కాబట్టి ఇది చాలా మన్నికైనదిగా ఉంటుంది. వీటిని ఇంట్లోని హోల్డర్లలో సులభంగా అమర్చుకోవచ్చు.
దీని అసలు ధర 1,020 రూపాయిలు.. అయితే 31 శాతం డిస్కౌంట్ తో 699కే అందుబాటులో ఉంది. EMI లో కొనాలని అనుకుంటే.. EMI starts at ₹242 per month…
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/4Jcwg