Business

pTron Fast Charging Power Bank:తక్కువ ధరలో పవర్‌ బ్యాంక్‌ కోసం చూస్తున్నారా.. 4వేల విలువ గలది 1,099కే..

pTron Fast Charging Power Bank:తక్కువ ధరలో పవర్‌ బ్యాంక్‌ కోసం చూస్తున్నారా.. 4వేల విలువ గలది 1,099కే.. స్మార్ట్ ఫోన్‌, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఛార్జింగ్ పెద్ద సమస్యగా మారిపోతోంది.

దీంతో చాలా మంది పవర్‌ బ్యాంక్స్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎక్కువ ధర ఉన్న పవర్ బ్యాంక్‌లు ప్రస్తుతం తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి.

ఇప్పుడు చెప్పే pTron Fast Charging Power Bank అసలు ధర 3,999 రూపాయిలు.. అయితే 73 శాతం తగ్గింపుతో 1,099కే అందుబాటులో ఉంది. అలాగే EMI లో కొనుగోలు చేయాలనీ అనుకుంటే EMI starts at ₹100 per month..

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/KC7hC