Business

Mivi DuoPods:3వేల బ్రాండెడ్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ 799కే.. 45 గంటల ప్లేబ్యాక్ టైమ్..

Mivi DuoPods:3వేల బ్రాండెడ్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ 799కే.. 45 గంటల ప్లేబ్యాక్ టైమ్.. ఒకప్పుడు సంగీతాన్ని ఏకాంతంగా ఆస్వాదించాలన్నా.. తమకు నచ్చిన వారితో గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టాలన్నా వైర్డ్ ఇయర్స్ ఫోన్లను వాడే వారు.

అయితే కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా ప్రతి ఒక్కరూ వైర్‌లెస్ గ్యాడ్జెట్లపై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Mivi DuoPods అసలు ధర 2,999 రూపాయిలు.. అయితే 73 శాతం డిస్కౌంట్ తో 799కే అందుబాటులో ఉన్నాయి. మరి EMI లో కొనాలని అనుకుంటే EMI starts at ₹277 per month..

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/6fses