Lord shiva abhishekam: శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వసంపదలు సిద్ధిస్తాయి
Lord shiva abhishekam: శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వసంపదలు సిద్ధిస్తాయి.. శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. ఏయే పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం.శివునుకి స్వచ్చమైన జలంతో అభిషేకం చేసినా 10 అపరాధములు చేసిన దోషం పోవును. అలాగే…
ఆవుపాలతో- 100 అపరాధముల దోషం పోవును.
ఆవు పెరుగుతో- 1000 అపరాధముల దోషం పోవును.
ఆవు నెయ్యితో- 3000 అపరాధముల దోషం పోవును.
తేనెతో- 5000 అపరాధముల దోషం పోవును.
పంచదారతో- 8000 అపరాధముల దోషం పోవును.
చెరుకురసంతో- 10000 అపరాధముల దోషం పోవును.
మామిడిపళ్ళ రసంతో- 20000 అపరాధముల దోషం పోవును.
కొబ్బరినీరుతో- 30000 అపరాధముల దోషం పోవును.
ద్రాక్షపళ్ళ రసంతో- 1 అర్భుదముల అపరాధముల దోషం పోవును.
పన్నీరుతో- లెక్కలేనన్ని దోషాలు పోవును.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ