JBL Soundbar:43 శాతం తగ్గింపుతో Jbl cinema sb241 సౌండ్ బార్..అన్ని ఆఫర్స్‌తో మొత్తం రూ.8,000పైగా డిస్కౌంట్..
JBL Soundbar:43 శాతం తగ్గింపుతో Jbl cinema sb241 సౌండ్ బార్..అన్ని ఆఫర్స్‌తో మొత్తం రూ.8,000పైగా డిస్కౌంట్.. అమెజాన్ లో సౌండ్ బార్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది.
ఈ ఆఫర్లో భాగంగా JBL కంపెనీకి చెందిన సౌండ్ బార్ ని కొనుగోలు చేస్తే దాదాపు 43 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది.
Jbl cinema sb241 సౌండ్ బార్ అసలు ధర 14,999 రూపాయిలు.. అయితే 43 శాతం తగ్గింపుతో 8,499కే అందుబాటులో ఉంది. ఇక అదనంగా బ్యాంక్ ఆఫర్ తో మరో 2000 తగ్గుతుంది. EMI లో కొనాలని అనుకుంటే EMI starts at ₹412..
మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/1w7Ev