2025 BSNL Super offer:కొత్త ప్లాన్.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్.. లాస్ట్ ఛాన్స్ 16 వరకే..
2025 BSNL Super offer:కొత్త ప్లాన్.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్.. లాస్ట్ ఛాన్స్ 16 వరకే.. వినియోగదారులకు ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ నూతన సంవత్సరం సందర్భంగా అద్భుతమైన ఆఫర్ ని తీసుకువచ్చింది.
బిఎస్ఎన్ఎల్ యొక్క బేస్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా పేరొందిన రూ. 2,399 పై ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది. ముందుగా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుండగా ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పై 60 రోజుల అదనపు వ్యాలిడిటీ కూడా అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది.
ఈ ప్లాన్ లో 365 రోజులు + 60 రోజుల అదనపు వ్యాలిటీడీతో టోటల్ 425 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ ప్లాన్ కి గడువు కూడా ఉంది. ఈ ప్రయోజనం పొందాలంటే ఈ రీఛార్జ్‌ను జనవరి 16లోపు చేయించుకోవాలి. రోజుకు 2GB డేటా ఉంది.
దేశంలోని ఏ నంబర్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోగలరు. ఇదేకాకుండా, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS లు కూడా ఉన్నాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్లాన్ లోకి మారండి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ