BusinessToday gold rate

Today Gold Rate:పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.ఎలా ఉన్నాయంటే..

Today Gold Rate:పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలలో ఎన్నో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి కొనాలని అనుకున్నప్పుడు బంగారం ధరల మీద అవగాహన పెంచుకోవాలి. ఇక ధరల విషయానికి వచ్చేసరికి..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 7,2250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 7,8820 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,00,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."