BusinessToday gold rate

Gold Price Today: మహిళలకు అలర్ట్.. షాకిచ్చిన బంగారం ధరలు..

Gold Price Today: మహిళలకు అలర్ట్.. షాకిచ్చిన బంగారం ధరలు.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. పేద ధనిక అనే బేదం లేకుండా ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 7,2850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు పెరిగి 7,9470 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 1,01,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."