iQOO Z9x 5G:18 వేల స్మార్ట్ ఫోన్ 11వేలకే.. కళ్లు చెదిరే ఫీచర్స్..
iQOO Z9x 5G:18 వేల స్మార్ట్ ఫోన్ 11వేలకే.. కళ్లు చెదిరే ఫీచర్స్.. తక్కువ ధరతో మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నవారికి iQOO Z9x 5G ఫోన్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ప్రీమియం ఫినిష్ డిజైన్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫ్లాష్ చార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. మంచి పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్‌లో 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
iQOO Z9x 5G అసలు ధర 17,999 రూపాయిలు.. అయితే 33 శాతం డిస్కౌంట్ తో 11,999కే అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్ లో మరో వెయ్యి రూపాయిలు తగ్గి 10999 కే అందుబాటులో ఉంది.
మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/8w9Ej