Sony Soundbar: ఈ సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్.. మిస్ కాకండి..
Sony Soundbar: ఈ సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్.. మిస్ కాకండి.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి Sony 600W Soundbar పై అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
స్మార్ట్ టీవీ కి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని ఆలోచన ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ 31% డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు సేల్ నుంచి రూ. 23,998 ధరకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 22,488 ఆఫర్ ధరకి పొందవచ్చు
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Rk08e