Amazon Republic Day Sale: వాషింగ్ మెషీన్స్‌పై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా 36% పైనే తగ్గింపు..
Amazon Republic Day Sale:అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం అయింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషీన్ వాడుతున్నారు.
వాషింగ్ మెషీన్లు టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ మరియు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు అలా రకాలు ఉన్నాయి. ప్రస్తుతం వాషింగ్ మెషీన్ల మీద ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయ్ .
Samsung 9 kg, 5 Star, Hygiene Steam with Inbuilt Heater
ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్.ఇది బట్టలు మురికి లేకుండా తెల్లగా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. విద్యుత్‌తో పాటు నీటిని కూడా ఆదా చేస్తుంది. 9 కిలోల సామర్థ్యం కలిగిన శామ్సంగ్ వాషింగ్ మెషిన్ పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. దీని 1400 RPM స్పిన్ స్పీడ్ దుస్తులను వేగంగా ఉతకడంలో మరియు ఆరబెట్టడంలో సహాయపడుతుంది. 2 సంవత్సరాల ఉత్పత్తి వారంటీ మరియు డిజిటల్ ఇన్వర్టర్‌పై 20 సంవత్సరాల వారంటీ అందుబాటులో ఉంది.

₹54900
కింద ఉన్న లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి
https://shorturl.at/GYMUu
LG 9 Kg, 5 Star, AI Direct Drive Technology, Front Load Washing Machine
మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను కొనే ఉద్దేశంలో ఉంటే ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. 9 కిలోల కెపాసిటీతో వచ్చే LG వాషింగ్ మెషీన్ లో AI డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ మరియు స్టీమ్ ఫీచర్‌ను కలిగి ఉండుట వలన బట్టలను ఉతకడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో అలర్జీ కేర్ ఫీచర్ ఉండుట వలన బట్టల నుండి అన్ని మురికి మరియు అలెర్జీ కారకాలను తొలగిస్తుంది. Wi-Fi కనెక్టివిటీ ఉండుట వలన దీన్ని స్మార్ట్‌ఫోన్ నుండి కూడా నియంత్రించవచ్చు.

₹53990
Bosch 9kg 5 Star Anti Stain & AI Active Automatic Front Load Washing Machine
Bosch Washing Machine 2 సంవత్సరాల వారంటీ మరియు 12 సంవత్సరాల మోటార్ వారంటీతో అందుబాటులో ఉంది. Bosch Washing Machine అసలు ధర రూ. 59,990 అయితే దానిపై 35% తగ్గింపుతో రూ. 38,900కే అందుబాటులో ఉంది.

₹59990
IFB 8 Kg 5 Star Powered by AI with 9 Swirl Wash, Automatic Front Load Washing Machine
IFB వాషింగ్ మెషిన్ 4 సంవత్సరాల మెషిన్ వారంటీ, 10 సంవత్సరాల మోటార్ వారంటీ మరియు 10 సంవత్సరాల స్పేర్ సపోర్ట్‌తో రావటమే కాకుండా 10 వాష్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది. ఇది బట్టలు సరిగ్గా ఉతకడానికి వినూత్నమైన స్టెయిన్‌లెస్ స్టీల్ క్రెసెంట్ మూన్ డ్రమ్ డిజైన్‌ను కలిగి ఉంది.

₹46190
Bosch 8 kg 5 Star Fully-Automatic Front Loading Washing Machine
బాష్ వాషింగ్ మెషిన్ అద్భుతమైన వాష్ నాణ్యతతో రావటంతో పాటు 2 సంవత్సరాల వారంటీ మరియు 12 సంవత్సరాల మోటార్ వారంటీని కలిగి ఉంది. దీని RPM వేగం 1400 ఉండుట వలన త్వరగా బట్టలు ఆరబెట్టడంలో సహాయపడుతుంది. దీని అసలు ధర రూ. 56,490.. అయితే 39% తగ్గింపుతో రూ. 34,490కి కొనుగోలు చేయవచ్చు.

₹56490
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ